ఆకట్టుకుంటున్న ‘యుఐ’ టీజర్
కన్నడ ప్రేక్షకులతో పాటు, తెలుగువారికి దగ్గరైన నటుడు ఉపేంద్ర. ఆయన స్వీయ దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం ‘యూఐ: ది మూవీ’. ఈ మూవీ ఫస్ట్ లుక్ టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఇక ఈ టీజర్లో ఉపేంద్ర దున్నపోతుపై ఎంట్రీ ఇవ్వడం చూస్తుంటే డెమి గాడ్‌గా కనిపించబోతున్నట్లు సమాచారం.