TEJA NEWS

జగిత్యాల జిల్లా : ప్రత్యేక వేదికను ఏర్పాటు చేసి సీతమ్మ… రామయ్యను ఊరేగింపు తీసుకువచ్చి కల్యాణం నిర్వహించారు.

హనుమాన్‌ మాలదారులు వేడుకల్లో పాల్గొని కల్యాణం చూసి తరించి పోయారు..

అంజన్న క్షేత్రంలో రామనామ జపంతో మారు మ్రోగింది…


TEJA NEWS