TEJA NEWS

పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి.. రేపు ఉదయం మహబూబ్‌నగర్‌లో వంశీచందర్‌రెడ్డి నామినేషన్‌కు రేవంత్.., రేపు సాయంత్రం మహబూబాబాద్ బహిరంగ సభకు హాజరుకానున్న రేవంత్.. 20న మెదక్ అభ్యర్థి నీలం మధు నామినేషన్‌కు రేవంత్.. 20న సాయంత్రం కర్ణాటక ప్రచారం.. 21న భువనగిరి లో చామల కిరణకుమార్‌ రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి రేవంత్.. 22న ఉదయం ఆదిలాబాద్‌ సభలో పాల్గొననున్న సీఎం.. 23న నాగర్‌కర్నూల్‌ లో బహిరంగ సభ.. 24న ఉదయం జహీరాబాద్ , సాయంత్రం వరంగల్ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు.


TEJA NEWS