TEJA NEWS

దావూద్ పార్టీలో డ్యాన్స్.. స్పందించిన అక్షయ్‌కుమార్ భార్య
దాదాపు పదేళ్ల క్రితం అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం పార్టీలో తాను డ్యాన్స్ చేసినట్లు వచ్చిన వార్తలపై అక్షయ్‌కుమార్ భార్య, నటి ట్వింకిల్ ఖన్నా తాజాగా స్పందించారు. ‘ఎన్నో ఫేక్ వార్తలను చూస్తున్నాం. అదంతా టెక్నాలజీ వల్లే. నేను దావూద్ పార్టీలో డ్యాన్స్ చేసినట్లు వార్తలు వచ్చాయి. వాటిని చూసి అందరం నవ్వుకున్నాం. నేను డ్యాన్స్ చేస్తే ఎలా ఉంటుందో నా కుటుంబానికి తెలుసు’ అని చెప్పుకొచ్చారు.


TEJA NEWS