చిటారు కొమ్మన చింత చిగురు.. కేజీ ధర ఎంతంటే?
ఈ సీజన్ లో చింత చిగురు మార్కెట్ లోకి ఎక్కువగా వస్తుంది. అయితే చింత చిగురు ధర ఇప్పుడు మటన్ తో పోటీ పడుతోంది. హైదరాబాద్ లోని మెహిదీపట్నం రైతుబజార్ లో కేజీ చింత చిగురు ధర రికార్డు స్థాయిలో రూ. 700 పలికింది. గుడిమల్కాపుర్ రిటైల్ మార్కెట్లో రూ. 500-600 విక్రయించారు. ఏటా సీజన్ లోనే లభించడం, కోయడం కష్టంతో కూడుకున్న పని కావడంతో రైతులు అధిక ధరకు విక్రయిస్తున్నట్లు వినియోగదారులు చెబుతున్నారు.
చిటారు కొమ్మన చింత చిగురు.. కేజీ ధర ఎంతంటే?
Related Posts
ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.
TEJA NEWS ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.. రైతుబంధు విషయంలో సీఎం రేవంత్ చెప్పినవన్నీ అబద్ధాలేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఆయన ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ అని..…
అల్లు అర్జునపై అక్బరుద్దీన్ సంచలన కామెంట్స్
TEJA NEWS అల్లు అర్జునపై అక్బరుద్దీన్ సంచలన కామెంట్స్ అల్లు అర్జున్‌పై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ హాట్ హాట్ కామెంట్స్ చేశారు. పుష్ప-2 మూవీ విడుదల సందర్భంగా సంధ్యథియేటర్ లోని జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళమృతి చెందారు. ఇలాంటి ఘటనలపై…