
దేశంలో తొలి హైడ్రోజన్ రైలు రెడీ.. జులై నుంచి పట్టాలపై పరుగులు
దేశంలోనే తొలి హైడ్రోజన్ రైలు జూలై నుంచి హర్యానాలోని జీంద్ జిల్లాలో పరుగులు తీయనుంది. జీంద్ నుంచి సోనిపత్ మధ్య నడవనుంది.
ఈ తొలి తొలి హైడ్రోజన్ రైలు చెన్నైలో సిద్ధమవుతోంది. అయితే హైడ్రోజన్ ప్లాంట్ నిర్మాణం రెండు నెలల్లో పూర్తికానుంది. ఉత్తర రైల్వే జనరల్ మేనేజర్ అశోక్ వర్మ ఆదివారం హైడ్రోజన్ ప్లాంట్ను పరిశీలించారు.
చెన్నైలో తయారు చేస్తున్న రైలును జీంద్ కు తీసుకువచ్చాక ట్రయల్ రన్ జరుగుతుందని అశోక్ వర్మ తెలిపారు
