
కట్టుకున్న భర్తనే కలచేసిన కసాయి భార్య
Ex DGP హత్య.. రాక్షసుణ్ని చంపేశానని ఫ్రెండ్కు చెప్పిన భార్య
కర్ణాటక మాజీ DGP ఓమ్ ప్రకాశ్ (68) హత్య కేసులో పోలీసులు సంచలన విషయాలు వెల్లడించారు. “ప్రకాశ్, ఆయన భార్య పల్లవి మధ్య కొంతకాలంగా ఆస్తి తగాదాలున్నాయి. నిన్న ఆయనను ఆమె పొడిచి చంపింది. ఆ తర్వాత తన ఫ్రెండ్, Ex IPS అధికారి భార్యకు కాల్ చేసి ‘ఆ రాక్షసుణ్ని చంపేశాను’ అని చెప్పింది. పల్లవిని, ఆమె కూతురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నాం” అని పోలీసులు తెలిపారు…
