
అసిస్టెంట్ ఇంజనీర్ చెప్తేనే ఇందిరమ్మ ఇళ్ల డబ్బులు వస్తాయి
ఇందిరమ్మ ఇళ్ల పథకం కోసం 390 మంది అసిస్టెంట్ ఇంజినీర్లను(AE) ఔట్ సోర్సింగ్ పద్దతిలో నియమించనున్న రేవంత్ ప్రభుత్వం
ఒక సంవత్సరం కోసం నెలకు రూ.33,800 వేతనంతో నియామకం
వచ్చే నెలలో విధుల్లో చేరనున్న అసిస్టెంట్ ఇంజనీర్లు
అసిస్టెంట్ ఇంజనీర్లు సర్టిఫై చేస్తేనే ఇందిరమ్మ లబ్ధిదారుల ఖాతాల్లోకి డబ్బులు విడుదల
