TEJA NEWS

ఆ 6 గ్యారెంటీలను నమ్మి బీఆర్ఎస్‌ను ఓడించారు: కేటీఆర్
ప్రజలు కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలను నమ్మి బీఆర్ఎస్‌ను ఓడించారని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. కుషాయిగూడలో మైనార్టీ కార్యకర్తలతో కేటీఆర్ సమావేశమయ్యారు. కేటీఆర్ మాట్లాడుతూ.. ‘మనుషుల్లో విషం నింపి మోడీ రాజకీయాలు చేస్తున్నారు. కాంగ్రెస్‌ను నమ్మి ఓటేసినప్పుడల్లా ప్రజలను మోసం చేసింది. కాంగ్రెస్‌కు ఓటు వేస్తే బీజేపీకి వేసినట్లే.’ అని అన్నారు.


TEJA NEWS