లోక్‌సభ ఎన్నికల్లో భారాస విజయానికి ఎంత దూరంలో ఉన్నామని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఎమ్మెల్యేలతో సమీక్షించారు. . మధ్యాహ్నం సైనిక్‌పురిలోని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి నివాసానికి వెళ్లారు. అక్కడ మాజీ మంత్రి మల్లారెడ్డి, మల్కాజిరిరి ఎమ్మెల్యే రాజశేఖర్‌రెడ్డి, కూకట్పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు, అంబర్పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, ఉప్పల్ ఎన్నికల ఇన్‌ఛార్జి జహంగీర్ పాషా, కార్పొరేటర్లు, తెరాస నాయకులతో సమావేశం అయ్యారు. సికింద్రాబాద్, మల్కాజిగిరి లోక్‌సభ పరిధిలోని ఎన్నికల ప్రచార సరళిపై సమీక్ష చేశారు.
లోక్‌సభ ఎన్నికల్లో భారాస విజయానికి ఎంత దూరం
Related Posts
ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.
TEJA NEWS ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.. రైతుబంధు విషయంలో సీఎం రేవంత్ చెప్పినవన్నీ అబద్ధాలేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఆయన ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ అని..…
అల్లు అర్జునపై అక్బరుద్దీన్ సంచలన కామెంట్స్
TEJA NEWS అల్లు అర్జునపై అక్బరుద్దీన్ సంచలన కామెంట్స్ అల్లు అర్జున్‌పై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ హాట్ హాట్ కామెంట్స్ చేశారు. పుష్ప-2 మూవీ విడుదల సందర్భంగా సంధ్యథియేటర్ లోని జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళమృతి చెందారు. ఇలాంటి ఘటనలపై…