బెంగళూరు రేవ్ పార్టీలో నటి హేమ.. క్లారిటీ
బెంగళూరులోని ఓ ఫామ్ హౌజ్ లో నిర్వహించిన రేవ్ పార్టీ కలకలం రేపుతోంది. దీనికి తెలుగు నటీమణులు, ప్రముఖులు హాజరయ్యారు. పక్కా సమాచారంతో పోలీసులు దాడి చేసి 100 మందికి పైగా అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వారిలో 25 మందికి పైగా యువతులు ఉన్నట్లు సమాచారం. అయితే ఈ పార్టీలో నటి హేమ పాల్గొన్నట్లు వార్తలు వినిపిస్తుండటంతో ఆమె క్లారిటీ ఇచ్చారు. ‘నేను హైదరాబాద్‌లోనే ఉన్నాను. ఇక్కడే చిల్ అవుతున్నాను. బెంగళూరు వెళ్లలేదు’ అని క్లారిటీ ఇచ్చారు
బెంగళూరు రేవ్ పార్టీలో నటి హేమ.. క్లారిటీ
Related Posts
ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.
TEJA NEWS ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.. రైతుబంధు విషయంలో సీఎం రేవంత్ చెప్పినవన్నీ అబద్ధాలేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఆయన ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ అని..…
అల్లు అర్జునపై అక్బరుద్దీన్ సంచలన కామెంట్స్
TEJA NEWS అల్లు అర్జునపై అక్బరుద్దీన్ సంచలన కామెంట్స్ అల్లు అర్జున్‌పై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ హాట్ హాట్ కామెంట్స్ చేశారు. పుష్ప-2 మూవీ విడుదల సందర్భంగా సంధ్యథియేటర్ లోని జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళమృతి చెందారు. ఇలాంటి ఘటనలపై…