డిప్యూటీ కమిషనర్ మల్లారెడ్డి  మహదేవపురం కాలనీకి విచ్చేసి కాలనీలో సమస్యలను ప్రత్యక్షంగా పర్యవేక్షించడం జరిగింది

డిప్యూటీ కమిషనర్ మల్లారెడ్డి మహదేవపురం కాలనీకి విచ్చేసి కాలనీలో సమస్యలను ప్రత్యక్షంగా పర్యవేక్షించడం జరిగింది

TEJA NEWS

కుత్బుల్లాపూర్ నియోజక వర్గం గాజులరామారం
ఈరోజు ఉదయం గౌరవ డిప్యూటీ కమిషనర్ మల్లారెడ్డి గారు మన మహదేవపురం కాలనీకి విచ్చేసి కాలనీలో ఉన్న పలు రకాల సమస్యలను ప్రత్యక్షంగా పర్యవేక్షించడం జరిగింది. దీనిలో ముఖ్యంగా 100 ఫీట్ల రోడ్డు ఆక్రమణ మరియు కాలనీ సొసైటీ కార్యాలయం మరియు కాలనీలో ప్రభుత్వం జరుపుతున్న అభివృద్ధి పనులలో లోపించిన నాణ్యతను ఆయన దృష్టికి తీసుకెళ్లగా సానుకూలంగా స్పందించి రెండు మూడు రోజుల్లో తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు, ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు గౌరవ కార్పొరేటర్ రావుల శేషగిరి గారు, మున్సిపల్ అధికారులు మరియు మహాదేవపురం వెల్ఫేర్ సొసైటీ కార్యవర్గ సభ్యులు పాల్గొనడం జరిగింది.

Print Friendly, PDF & Email

TEJA NEWS