కర్ర కాంతమ్మ సంవత్సరీకంలో పాల్గొని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన వర్ధన్నపేట శాసనసభ్యులు కేఆర్ నాగరాజు
దివి:- 21-01-2024..
హనుమకొండ జిల్లా…
ఈరోజు హనుమకొండ 56వ డివిజన్ పరిధిలోని ప్రగతినగర్ కాలనీ కి చెందిన కర్ర సమ్మీరెడ్డి తల్లి కర్ర కాంతమ్మ సంవత్సరీకంలో పాల్గొని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన వర్ధన్నపేట శాసనసభ్యులు విశ్రాంత ఐపిఎస్ అధికారి కేఆర్ నాగరాజు . ఈ కార్యక్రమంలో 56వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు వారి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు