TEJA NEWS

125 deluxe buses to Hyderabad

హైదరాబాద్‌కు 125 డీలక్స్‌ బస్సులు
హైదరాబాద్‌: నగరంలో సిటీ బస్సు ప్రయాణం రూపురేఖలు మారనున్నాయి. తాజాగా 25 ఎలక్ట్రిక్‌ ఏసీ, 25 నాన్‌ఏసీ ఎలక్ట్రిక్‌ బస్సులు నగరానికి రాగా.. మరో 450 ఎలక్ట్రిక్‌ బస్సులు జులై నాటికి రోడ్డెక్కనున్నాయి. మెరుగైన ప్రయాణాన్ని అందించేందుకు టీజీఎస్‌ఆర్టీసీ చర్యలు తీసుకుంటోంది. ఇందుకోసం 125 డీలక్స్‌ బస్సులను సమకూర్చుతోంది. ఇవి జులైలో అందుబాటులోకి వస్తాయి. డీలక్స్ బస్సుల్లో అందరూ టిక్కెట్లు తీసుకోవాలి


TEJA NEWS