TEJA NEWS

The obstinacy of the Manbhum management must perish

మన్భూమ్ యాజమాన్యం మొండివైఖరి నశించాలి.
సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్.


గాజులరామరం డివిజన్ పరికిచెరువు ఆనుకొని కొద్దిస్థలం ఎఫ్ టి ఎల్ లో అక్రమంగా నిర్మాణం సాగించడమే కాకుండా నిర్మాణం చేసిన సెంట్రింగ్ వారికి డబ్బులు ఇవ్వకుండా తిరిగి ఇవ్వాలని దౌర్జన్యం చెయ్యడం అన్యాయమని వెంటనే వారికి రావాల్సిన బకాయిల చెల్లించాలని భవన నిర్మాణ కార్మికులు మన్భూమ్ నిర్మాణం ఎదురుగా నిర్వహిస్తున్న ఆందోళనలో పాల్గొని మద్దతు తెలపడం జరిగింది.న్యాయం జరిగేంత వరకు కార్మికులకు సీపీఐ సంపూర్ణ మద్దతు ఇస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కోశాధికారి సదానంద్, భవన నిర్మాణ నాయకులు చిన్నారవు తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS