Student Unions are furious over the extortion of fees
సుచిత్ర లోని త్రీ టెంపుల్స్ దగ్గర ఉన్నటువంటి సెయింట్ ఆంటోనీస్ స్కూల్ యజమాన్యం చేస్తున్నటువంటి వికృతమైన ఫీజుల దోపిడి పైన విద్యార్థి సంఘాలు మండిపడ్డాయి
స్కూల్ యజమానించేస్తున్నటువంటి విచ్చలవిడల ఫీజుల వసూళ్లు నిబంధనలకు వ్యతిరేకంగా స్కూల్ బుక్స్, స్కూల్ డ్రెస్సులు అని తదితరమైనటువంటి ఫీజులు వసూలు చేస్తూ తల్లిదండ్రుల పైన భారంపడే విధంగా స్కూల్ యజమాన్యం
తల్లిదండ్రులను ఫీజుల రూపంలో దోచుకోవడం జరుగుతా ఉందని, స్కూలు బిల్డింగు నాణ్యత లోపం అదేవిధంగా కాలపరిమితి దాటినటువంటి బిల్డింగ్లో విద్యార్థిని విద్యార్థులు సురక్షితంగా ఉండలేరని రాబోయే వానకాలను దృష్టిలో పెట్టుకొని బిల్లింగ్ మణికను దృష్టిలో పెట్టుకొని బిల్లింగ్ సీజ్ చేయాల్సిందిగా,అదేవిధంగా మెయిన్ రోడ్డుకు స్కూలు ఉండటం వల్ల విద్యార్థులకు రాకపోకలకు ఆటంకాలుజరుగుతుంది,
తరగతి గదిలో వాహనాల రద్దీకి విద్యార్థులు టీచర్లు చెప్పే పాటలపెన దృష్టి పెట్టలేక రద్దీతో విద్యార్థుల యొక్క ఏకగ్రతాను కోల్పోవడం జరుగుతుంది ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని స్కూల్ యజమాన్యం పైన తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా స్కూల్ యొక్క పర్మిషన్ రద్దు చేయవలసిందిగా విద్యార్థి సంఘాలు డిమాండ్ చేయడం జరుగుతోంది
ఈ సందర్భంగా క్రాంతిదళ్ విద్యార్థివిభాగం రాష్ట్ర అధ్యక్షుడు నవీన్ యాదవ్ మాట్లాడుతూ ఎంఈఓ గారి తక్షణమే చర్యలు తీసుకొని స్కూల్ యొక్క పర్మిషన్ రద్దు చేయాలని డిమాండ్ చేయడం రద్దు చెయ్యని యెడల త్వరలోనే మా కార్యచరణ ప్రకటిస్తామని కూలు స్కూల్ యజమాన్యం దోచుకుంటున్నటువంటి ఫీజుల పైన పోరాటం పేర్కొనడం జరిగింది ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులు గొల్ల జానూ,అరుణ్ రెడ్డి,భారత్ రెడ్డి,సంజీవ్, తదితరులు పాలుగోన్నారు.
TEJA NEWS
download app
https://play.google.com/store/apps/details?id=com.tejanews.app