
వడ్డేవాడ బాలాంజనేయడు కి ఆకుల పూజ చేసిన శివ స్వాములు
* వనపర్తి :
వనపర్తి మున్సిపాలిటీ పరిధిలోని 12వ వార్డు వడ్డెవాడలోని బాలాంజనేయ స్వామి ఆలయంలో శుక్రవారం రాత్రి వడ్డేవాడ కాలనీకి చెందిన శివ స్వాములు బాల ఆంజనేయ స్వామికి ఆకుల పూజ ఘనంగా నిర్వహించారు అనంతరం శివ స్వాములు అంతా కలిసి స్వామివారి పాటలతో భజన లు నిర్వహించారు ఈ కార్యక్రమానికి కావాల్సిన పూజా సామాగ్రిని పసుపుల రాంచందర్ మరికొందరు భక్తులు కలిసి సమకూర్చడం జరిగింది కార్యక్రమంలో భక్తులు కాలనీవాసులంతా పెద్ద ఎత్తున పాల్గొన్నారు
