TEJA NEWS

హైదరాబాద్‌

మేడిగడ్డ బ్యారేజ్‌ నిర్మాణంలో భారీ స్కాం జరిగినట్లు తేల్చిన విజిలెన్స్..

విజిలెన్స్ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్ విచారణలో సంచలన విషయాలు..

రూ.3,200 కోట్ల ప్రజాధనం నిర్మాణం పేరుతో వృథా చేశారు..

మధ్యంతర నివేదికను సిద్ధం చేసిన విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్..

వారం రోజుల్లో ప్రభుత్వానికి మధ్యంతర నివేదిక..

నిర్మాణంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరు దోషులే..

వరదు ఉద్ధృతి అంచనా లేకుండానే డిజైన్..

బ్యారేజ్‌ కుంగడం అకస్మాత్తుగా జరిగింది కాదు. -విజిలెన్స్‌.


TEJA NEWS