TEJA NEWS

United Nations Secretary General Antonio Guterres

ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరస్‌ ప్రత్యేక ప్రతినిధిగా ఎవరు నియమితులయ్యారు?

ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరస్‌ ప్రత్యేక ప్రతినిధిగా ఎవరు నియమితులయ్యారు?
ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరస్‌ ప్రత్యేక ప్రతినిధిగా కమల్‌ కిషోర్‌ నియమితులయ్యారు. ఈయన భారత జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్‌డీఎంఏ) ఉన్నతాధికారి, విపత్తు ముప్పు తగ్గించే విషయాల్లో ఈయన సెక్రటరీ జనరల్‌కు సలహాలు ఇవ్వనున్నారు.

TEJA NEWS