TEJA NEWS

Divya Deshmukh as Under 20 Chess Champion

హైదరాబాద్:
ప్రపంచ జూనియర్ మహిళల అండర్-20 చెస్ చాంపియన్ షిప్‌లో విజేతగా దివ్య దేశ్‌ముఖ్ విజయం సాధించింది.

ఈ టోర్నీలో నిర్ణీత 11 రౌండ్ల తర్వాత 18 ఏళ్ల దివ్య 10 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది.

దీంతో ఆమె హంపీ, హారిక, సౌమ్య తర్వాత ప్రపంచ జూనియర్ బాలికల టైటిల్‌ను సొంతం చేసుకుంది…దివ్య


TEJA NEWS