అంతర్జాతీయ యోగ దినోత్సవo సందర్బంగా

అంతర్జాతీయ యోగ దినోత్సవo సందర్బంగా

TEJA NEWS

On the occasion of International Yoga Day

అంతర్జాతీయ యోగ దినోత్సవo సందర్బంగా

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధి సుచిత్ర X రోడ్ లో శివోహం యోగ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ వారి ఆధ్వర్యంలో యోగ గురువు రవీందర్ రాజ్ నిర్వహించిన యోగ కార్యక్రమం లో పాల్గొన్న మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ మరియు బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహ రెడ్డి.

ఈ కార్యక్రమం లో కుత్బుల్లాపూర్ సర్కిల్ డి.సి నర్సింహా ,జిల్లా ప్రధాన కార్యదర్శి గిరివర్ధన్ రెడ్డి,డివిజన్ అధ్యక్షులు పులి బలరాం,ప్రధాన కార్యదర్శి రమేష్, నాగదీప్ గౌడ్, వీరేశం, శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు..

Print Friendly, PDF & Email

TEJA NEWS