TEJA NEWS

Deputy Mayor who started the work of Community Hall in 7th Division

7వ డివిజన్ లో కమ్యూనిటీ హాల్ పనులను ప్రారంభించిన డిప్యూటీ మేయర్ & స్థానిక కార్పొరేటర్
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
సాక్షిత : నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని 7వ డివిజన్ లో రూ.50 లక్షల వ్యయంతో నూతనంగా ప్రారంభిస్తున్న కమ్యూనిటీ హాల్ పనులను నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ ,ముఖ్య అతిథిగా పాల్గొని స్థానిక కార్పొరేటర్ ప్రణయ ధనరాజ్ యాదవ్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్బంగా డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ కమ్యూనిటీ హాల్ పనులను నాణ్యతతో, త్వరగా పూర్తి చేయాలనీ కాంట్రాక్టర్ ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో 7వ డివిజన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మంజునాథ్, 191 ఎన్టీఆర్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కృష్ణ, వైస్ ప్రెసిడెంట్ శోభారాణి , జనరల్ సెక్రెటరీ శ్రీనివాస్ రెడ్డి, ఎన్ఎంసి మునిసిపల్ ఇంజినర్ అరుణ్, కాంట్రాక్టర్ హరినాథ్ రెడ్డి, సూపర్వైజర్ సురేష్, కాలనీ అసోసియేషన్ సభ్యులు, స్థానిక కాలనీ వాసులు, తదితరులు పాల్గొన్నారు.







TEJA NEWS