TEJA NEWS

Government focused on development

డెవలప్మెంట్ మీద ఫోకస్ పెట్టిన ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గ్రేటర్లో ప్రక్షాళన మొదలైంది. GHMC కమిషనర్ ఆమ్రపాలి, HMDA కమిషనర్గా సర్ఫరాజ్, జలమండలి MDగా అశోక్ రెడ్డిని నియమించింది. నగరంలోని 6 జోన్లకు కొత్తగా నలుగురు జోనల్ కమిషనర్లు వచ్చారు. కూకట్పల్లి ZCగా అపూర్వ్ చౌహన్, ఖైరతాబాద్ ZCగా అనురాగ్, ఎల్బీనగర్ ZCగా హేమంత్ పాటిల్, శేరిలింగంపల్లి ZCగా ఉపేందర్ రెడ్డిని నియమించారు.


TEJA NEWS