Spread the love

శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ 395వ జయంతి సందర్భంగా

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధి రాఘవేంద్ర కాలనీ లో ఆర్య క్షత్రియ సంఘం వారి ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ 395 వ జయంతి మహోత్సవ కార్యక్రమం లో ముఖ్య అతిధిగా విచ్చేసి శివాజీ మహారాజ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహ రెడ్డి.

ఈ కార్యక్రమం లో ఆర్య క్షత్రియ అధ్యక్షులు రవీందర్ రావు,ప్రధాన కార్యదర్శి ఉమాపతి రావు,కాలనీ అధ్యక్షులు ప్రవీణ్ రెడ్డి,డివిజన్ అధ్యక్షులు రాజు,బాలరాజు,చక్రి,కిషన్ రావు,మోహన్ రావు,చంద్ర రావు,వెంకటేశ్వర్ రావు,బల్వంత్ రావు,జగదీష్,దత్తు,భరద్వాజ్,శంకర్ రావు,దత్తు,ఈశ్వర్,శివ తదితరులు పాల్గొన్నారు.