ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయి తీహార్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై ఇవాళ తీర్పు రానుంది. గతంలో ట్రయల్ కోర్టు బెయిల్ ను తిరస్కరించి కొట్టివేయగా.. ఆమె ఢిళ్లీ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. ఇక ఇవాళ మధ్యాహ్నం న్యాయమూర్తి స్వర్ణకాంతశర్మ తీర్పు వెలువరిచనున్నారు. దీంతో కవితకు బెయిల్ లభిస్తుందా..? లేదా అనేది ఉత్కంఠ నెలకొంది.
ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు
Related Posts
ఘోరం.. కంటైనర్ కింద నలిగిపోయిన కారు
TEJA NEWS ఘోరం.. కంటైనర్ కింద నలిగిపోయిన కారు బెంగళూరు శివారులో ఘోర ప్రమాదం జరిగింది. నేలమంగళ తాలూకా తాలెకెరెలో ఎదురుగా వస్తున్న ఆటోను తప్పించబోయి ట్రక్కు డ్రైవర్ వాహనాన్నికుడివైపునకు తిప్పేశాడు. దీంతో ట్రక్కు అదుపుతప్పిడివైడర్ పైనుంచి వెళ్లి మరో మార్గంలోని…
శబరిమలకు పోటెత్తిన భక్తులు
TEJA NEWS శబరిమలకు పోటెత్తిన భక్తులు కేరళలోని ప్రసిద్ధ శబరిమల అయ్యప్ప ఆలయానికి భక్తులు పోటెత్తారు. నిన్న ఒక్కరోజే 96 వేలకుపైగా భక్తులు అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు. మండలపూజ నేపథ్యంలో భక్తులు భారీగా వచ్చే అవకాశం ఉండటంతో ఆలయఅధికారులు ఏర్పాట్లు చేశారు.…