TEJA NEWS

హైదరాబాద్:మార్చి 06
హైదరాబాద్‌ సైఫాబాద్‌ పీఎస్‌ ఎదురుగా ఉన్న పెట్రోల్‌ బంక్‌ వద్ద ఈరోజు కారు లో మంటలు చెలరేగాయి.

పెట్రోల్‌ పోస్తుండగా కారులో నుండి పొగలు రావడంతో ఒక్కసారిగా మంటలు వచ్చాయి. పెట్రోల్‌ బంక్‌ సిబ్బంది అప్రమత్తమై కారును బయటకు తోసేశారు.

దీంతో మంటలు వ్యాప్తిం చడంతో కారు దగ్ధమైంది. అప్రమత్తం కావడంతో కారులోని వ్యక్తులు బయటపడ్డారు.


TEJA NEWS