TEJA NEWS

రాహుల్‌ న్యాయ్‌ యాత్రపై అస్సాంలో కేసు నమోదు

రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర అస్సాంలో ముందుగా నిర్దేశించిన రూట్‌లో కాకుండా వేరే రూట్‌లో వెళ్లడంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడిందని.. డ్యూటీలో ఉన్న పోలీసులపై దాడి జరిగిందని యాత్ర నిర్వాహకుడు కేబీ బైజుపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన అస్సాం పోలీసులు


TEJA NEWS