వనపర్తి నియోజకవర్గం లోని ఘనపురం మండలం మానాజీపేట ఉన్నత పాఠశాలలో 1993- 94 సంవత్సరంలో10వ తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ముందుగా నాటి విద్యార్థులంతా Grown ముందుగా గ్రామంలో భాజభజేన్త్రీలతో పెద్ద ఎత్తున ర్యాలీని తీశారు. ఆత్మీయ సమ్మేళనం కోసం ఏర్పాటు చేసిన వేదికపై తమకు విద్య ను ఆనాటిఉపాధ్యాయులను శాలువాలు కప్పి పూలదండలు వేసి ఘనంగా సన్మానించి గౌరవించారు ఈ సందర్భంగా వారి నాటి స్మృతులను నెమరు వేసుకున్న పాఠశాల ఆవరణలో మొక్క లు నాటారు ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు విశ్వనాథం రాములు రఘునాథ్ పుల్లయ్య గౌడ్ బి కృష్ణయ్య సుధాకర్ రెడ్డి మన్యపు రెడ్డి బుచ్చి లింగం కొండన్న కొండారెడ్డి జంగయ్యతదితరులు పాల్గొన్నారు.
ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
Related Posts
ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.
TEJA NEWS ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.. రైతుబంధు విషయంలో సీఎం రేవంత్ చెప్పినవన్నీ అబద్ధాలేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఆయన ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ అని..…
అల్లు అర్జునపై అక్బరుద్దీన్ సంచలన కామెంట్స్
TEJA NEWS అల్లు అర్జునపై అక్బరుద్దీన్ సంచలన కామెంట్స్ అల్లు అర్జున్‌పై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ హాట్ హాట్ కామెంట్స్ చేశారు. పుష్ప-2 మూవీ విడుదల సందర్భంగా సంధ్యథియేటర్ లోని జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళమృతి చెందారు. ఇలాంటి ఘటనలపై…