TEJA NEWS

డాక్టర్‌పై అత్యాచారం, హత్య జరిగిన కోల్‌కతాలోని వైద్య కళాశాల కొత్త ప్రిన్సిపాల్ తొలగింపు

డాక్టర్ పై అత్యాచారం, హత్య జరిగిన కోల్‌కతాలోని ఆర్జీ కర్ వైద్య కళాశాల, ఆసుపత్రి కొత్త ప్రిన్సిపల్ సుహ్రిత పాల్‌ను తొలగించారు. వైద్యుల నిరసనల మధ్య ఈ చర్యలు చేపట్టారు. అంతకుముందు కళాశాలలో జరిగిన విధ్వంసానికి కారకులపై చర్యలు తీసుకోవాలని డాక్టర్లు నిరసన తెలుపుతున్న సమయంలో ఆమె ఆగ్రహానికి గురైనట్లు వీడియోలో కనిపించింది. సందీప్ ఘోష్ రాజీనామా చేయడంతో సుహ్రిత పాల్‌ను ప్రిన్సిపల్ గా నియమించారు.


TEJA NEWS