TEJA NEWS

ఏఐసీసీ ఆబ్జర్వర్ తమిళనాడు ఎంపీ జోతి మణి ముఖ్య అతిథిగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బూత్ స్థాయి ఇంచార్జులతో నిర్వహించిన సమావేశంలో నియోజకవర్గ ఆబ్జర్వర్ బండ్రు శోభారాణి , కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కోలన్ హనుమంత్ రెడ్డి ,మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ తో కలిసి పాల్గొన్న టి‌పి‌సి‌సి ప్రధాన కార్యదర్శి,కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి .
ఈ సందర్భంగా నర్సారెడ్డి భూపతి రెడ్డి మాట్లాడుతూ రానున్న నాలుగు రోజులు ఎంతో కీలకం అని,బూత్ స్థాయిలో ప్రతి ఓటరుని కలిసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సునీతా మహేందర్ రెడ్డి ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.


TEJA NEWS