TEJA NEWS

హైదరాబాద్‌లో గంజాయి చాక్లెట్ల కలకలం..

హైదరాబాద్‌లో 3.8 కిలోల గంజాయి చాక్లెట్లను అమ్ముతున్న వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు…
అలాగే ఆదిభట్ల ప్రాంతంలో 2.5 లీటర్ల హాష్ ఆయిల్‌ను తరలిస్తున్న నలుగురు ముఠాను పట్టుకున్న పోలీసులు…


TEJA NEWS