నర్వలో కాంగ్రెస్ కు షాక్

నర్వలో కాంగ్రెస్ కు షాక్

TEJA NEWS

బిజెపిలో చేరిన మక్తల్ నియోజకవర్గం నర్వ మండల్ మాజీ సింగిల్ విండో చైర్మన్ కాంగ్రెస్ TPCC ప్రచార కమిటీ జాయింట్ కన్వీనర్ బంగ్లా లక్ష్మికాంత్ రెడ్డి

అరుణమ్మ ఆధ్వర్యంలో బిజెపిలో చేరిన బంగ్లా లక్ష్మికాంత్ రెడ్డి

కాషాయ కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించిన అరుణమ్మ పాలమూరులో అధికారం కాంగ్రెస్ కు ఊహించని షాక్ తగిలింది. బీజేపీ అభ్యర్థి అరుణమ్మ ఆధ్వర్యంలో బిజెపిలోకీ వలసలు జోరందుకున్నాయి. తాజాగా మక్తల్ నియోజకవర్గం నర్వ నర్వ మండల్ మాజీ సింగిల్ విండో చైర్మన్ కాంగ్రెస్ TPCC ప్రచార కమిటీ జాయింట్ కన్వీనర్ బంగ్లా లక్ష్మికాంత్ రెడ్డి ఆయన అనుచరుడు బిజెపిలో చేరారు. వీరందరికి కాషాయ కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానం పలికారు అరుణమ్మ. దేశ అభివృద్ధి బిజెపితోనే సాధ్యమన్న అరుణమ్మ.. మోదీ కుటుంబంలో చేరిన లక్ష్మి కాంత్ రెడ్డి, ఆయన అనుచరులు అజిత్ సింహ రెడ్డి అరుణమ్మ గెలుపే మా లక్ష్యంగా పని చేసి రామరాజ్య స్థాపనలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. లక్ష్మీకాంత్ రెడ్డి చేరికతో బీజేపీ మరింత బలపడింది అన్నారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS