TEJA NEWS

ఉమ్మడి మెదక్ జిల్లా కార్యకర్తల సమావేశాన్ని విజయవంతం చేయండి

ఉమ్మడి మెదక్ జిల్లా కార్యకర్తల సమావేశాన్ని విజయవంతం చేయగలరు సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షులు ర్యాగట్ల చందు
రేపు ఉమ్మడి మెదక్ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశానికి సంగారెడ్డి జిల్లాకు విచ్చేస్తున్న “ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్.విశారదన్ మహారాజ్” రాక
రేపు అనగా 06.07.2024 రోజున ఉమ్మడి మెదక్ జిల్లా ముఖ్య నాయకుల సమీక్ష సమావేశం సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర అధినాయకులు డాక్టర్. విశారదన్ మహారాజ్ హాజరై స్థానిక ఎన్నికల మీద మరియు భవిష్యత్ ప్రణాళిక గురించి దిశా నిర్దేశం చేయడం జరుగుతోంది. ఈ కార్యక్రమాన్ని ఉమ్మడి మెదక్ జిల్లా నాయకులు విద్యావంతులు, బీసీ ఎస్సీ ఎస్టీ అందరూ విజయవంతం చేయగలరని సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షులు ర్యాగట్ల చందు కోరారు


TEJA NEWS