అక్రమ సంబంధం.. భర్తను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భార్య

అక్రమ సంబంధం.. భర్తను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భార్య

TEJA NEWS

Illicit relationship.. Wife caught her husband red-handed

మాజీ మిస్ వైజాగ్ ఘటన మరువక ముందే తాజాగా అంబర్ పేట్ డిడి కాలనీలోని మరో వివాహేతర సంబంధం వెలుగు చూసింది. ప్రియురాలితో భర్త ఎంజాయ్ చేస్తుండగా, భార్య పిల్లలు కలిసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ప్రవీణ్ అనే వ్యక్తి ప్రియురాలితో గడుపుతుండగా భార్య మెర్సీ, అమే పిల్లలు అతడిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అయితే వారిపై ప్రవీణ్ దాడి చేశాడు. కాగా తన భర్తతో ఎలా ఉంటావని ప్రియురాలిని భార్య నిలదీసింది.

Print Friendly, PDF & Email

TEJA NEWS