TEJA NEWS

తాడ్వాయి: ప్రేమ విఫలమై యువకుడు ఆత్మహత్య

ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో విషాదం చోటు చేసుకుంది. ప్రేమ విఫలం కావడంతో పులిమాదిరి క్రాంతి (24) అనే యువకుడు ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు ప్రేమ కారణమా మరేదైనా ఉందా అనే వివరాలు తెలియాల్సి ఉంది. యువకుడి మరణంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.


TEJA NEWS