TEJA NEWS

మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం లో సుమారు 37. కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన.,

  • తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి , నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం *

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపఠి, యునివర్సిటీ విసి ఖాజా హల్తాఫ్ హుస్సేన్, అధికారులు తదితరులు పాల్గొన్నారు..

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ :-
తెలంగాణ లో ప్రజా పాలన వచ్చిన నాటి నుండే యూనివర్సిటీ పై ద్రుష్టి పెట్టడం జరిగింది
అన్న అంటే నేను ఉన్న అనే వ్యక్తి మన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
హైదరాబాద్ లో ఉస్మానియా, JNTU ఉన్న తరహాలో మన నల్గొండ ప్రజలకు సైతం ఒక యూనివర్సిటీ ఉండాలి అని మహత్మ గాంధీ యునివర్సిటీ తెచ్చారు
గడిసిన 10 సంవత్సరాలో ఈ యునివర్సిటిలో ఒక్క పనికూడా జరగలేదు
నేడు యూనివర్సిటీ అభివృద్ధి కోసం 37 కోట్ల 90 లక్షల నిధులతో శంకుస్థాపన చేశాం
ఈ నిధుల మంజూరికి కృషి చేసిన మన మంత్రి కి హృదయ పూర్వక ధన్యవాదములు

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ:-
ఈరోజు యూనివర్సిటీలో 37 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం జరుగుతుంది
పేద పిల్లలు ఉన్నత చదువులు చదువుకుంటేనే సమాజం బాగుపడుతుంది
గత పది సంవత్సరాలో ఈ యూనివర్సిటిలో పైసా అభివృద్ధికి నోచుకోలేదు
అప్పటి ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఇక్కడ యూనివర్సిటీని తెచ్చినం
త్వరలో స్కిల్ యూనివర్సిటీని ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా నిర్మాణం చేపడుద్దాం
జీవితంలో ఏదైనా సాధించాలని పట్టుదల ఉండాలి
నల్గొండ, నకిరేకల్ నియోజకవర్గల్లో తర్వలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ ల్ల నిర్మాణం చేపడుతాం
బ్రహ్మాణవెల్లంల ఉదయసముద్ర ప్రాజెక్టు నేడు నిండుకుండలా కనిపిస్తుంది


TEJA NEWS