TEJA NEWS

తొలి ఎంపీ స్థానం కైవసం.

గుజరాత్ లోని సూరత్ పార్లమెంట్ స్థానం ఏకగ్రీవమైనది. కాంగ్రెస్ అభ్యర్థి నీలేష్ కుంబాని నామినేషన్ తిరస్కరణకు గురి కావడంతో ఆయన పోటీనుంచి వైదొలగాల్సి వచ్చింది. దీంతో బీజేపీ ఎంపీ అభ్యర్థి ముఖేష్ ఎన్నిక ఏకగ్రీవమైనది. ఈ సారత్రిక ఎన్నికల్లో తొలి ఎంపిస్తానని బిజెపి ఖాతాలో వేసుకుంది.


TEJA NEWS