TEJA NEWS

బెంగళూరు రేవ్ పార్టీలో నటి హేమ.. క్లారిటీ
బెంగళూరులోని ఓ ఫామ్ హౌజ్ లో నిర్వహించిన రేవ్ పార్టీ కలకలం రేపుతోంది. దీనికి తెలుగు నటీమణులు, ప్రముఖులు హాజరయ్యారు. పక్కా సమాచారంతో పోలీసులు దాడి చేసి 100 మందికి పైగా అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వారిలో 25 మందికి పైగా యువతులు ఉన్నట్లు సమాచారం. అయితే ఈ పార్టీలో నటి హేమ పాల్గొన్నట్లు వార్తలు వినిపిస్తుండటంతో ఆమె క్లారిటీ ఇచ్చారు. ‘నేను హైదరాబాద్‌లోనే ఉన్నాను. ఇక్కడే చిల్ అవుతున్నాను. బెంగళూరు వెళ్లలేదు’ అని క్లారిటీ ఇచ్చారు


TEJA NEWS