మహిళలకు RTC బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించాక ప్రయాణికుల రద్దీ బాగా పెరిగింది

మహిళలకు RTC బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించాక ప్రయాణికుల రద్దీ బాగా పెరిగింది

TEJA NEWS

ఈ పరిస్థితుల్లో ప్రయాణికులకు వెసులుబాటుగా ఉండడం లేదని.. బస్సు మధ్యలో ఉన్న 6 సీట్లు తొలగించాలని ఆర్టీసీ యోచిస్తోంది.

సిటీ బస్సుల్లో మెట్రో రైలు మాదిరి అటు ఇటు సీటింగ్ వ్యవస్థ ఏర్పాటుచేస్తే మధ్యలో ఎక్కువ మంది ప్రయాణించడానికి వెసులుబాటుగా ఉంటుందని భావిస్తోంది.

దీంతో, ప్రయోగాత్మకంగా కొన్ని మార్గాల్లోని బస్సుల సీటింగ్ మార్చింది.

Print Friendly, PDF & Email

TEJA NEWS