TEJA NEWS

ప్రొఫెసర్ జగ్మోహన్ సింగ్ కు ఆహ్వానం పలికిన ఏఐటీయూసీ నాయకులు.


భగత్ సింగ్ మేనల్లుడు ప్రొఫెసర్ జగ్మోహన్ సింగ్ హైదరాబాద్ పర్యటనలో భాగంగా శపూర్ నగర్ విచ్చేసిన సందర్బంగా షాపూర్ నగర్ హమాలీ యూనియన్ నాయకులు స్వామి అధ్యక్షతన కలవడం జరిగింది.
ఈ కాయక్రమంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్, ఏఐటీయూసీ నాయకులు నర్సింహరెడ్డి,కనకయ్య,సిపిఐ శాఖ కార్యదర్శి శ్రీనివాస్,సీఐటీయూ నాయకులు దేవదానం, సిపిఐ,ఏఐటీయూసీ నాయకులు పాల్గొని ఆహ్వానించారు.


TEJA NEWS