TEJA NEWS

All set for loan waiver: December 9 cutoff

రాష్ట్రంలో రుణమాఫీకి డిసెంబర్ 9 కటాఫ్ తేదీగా ప్రభుత్వం ఎంచు కోనున్నట్లు తెలుస్తోంది. ఆగస్టు 15లోగా రుణమాఫీ కానుంది. కుటుంబానికి రూ.2 లక్షలు మాఫీ చేయనున్నారు. రూ.2 లక్షల కంటే ఎక్కువుంటే మిగతాది చెల్లించాల్సి ఉంటుంది. ఒకటి కంటే ఎక్కువ బ్యాంకుల్లో లోన్ తీసుకుంటే అన్నీ కలిపి లెక్కించనున్నారు. బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న అప్పు కూడా మాఫీ కానుంది.
దీర్ఘకాలిక రుణాలకు మాత్రం మాఫీ వర్తించదని టాక్.


TEJA NEWS