సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల్లో ఆల్ టైం రికార్డ్

సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల్లో ఆల్ టైం రికార్డ్

TEJA NEWS

All time record in marine product exports

సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల్లో ఆల్ టైం రికార్డ్

న్యూ ఢిల్లీ:

భారత్‌లో సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు 2023-24లో ఆల్ టైమ్ రికార్డు నమోదు చేశాయని సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల అభివృద్ధి సంస్థ (ఎంపెడా) ఛైర్మన్ డి.వి.స్వామి వెల్లడించారు.

2022-23లో రూ.63,969.14 కోట్ల విలువైన 17,35,286 టన్నుల సముద్రపు ఉత్పత్తుల ఆహారం ఎగుమతి కాగా 2023-24లో రూ.60,523.89 కోట్ల విలువైన 17,81,602 టన్నుల సముద్ర ఉత్పత్తులు దేశం నుంచి ఎగుమతి అయ్యాయని తెలిపారు

Print Friendly, PDF & Email

TEJA NEWS

Comments

No comments yet. Why don’t you start the discussion?

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి