TEJA NEWS

హత్యకు గురైన ఇంటర్ విద్యార్థిని తన్మయి కుటుంబానికి ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఆర్థిక సాయం

టీడీపీ నాయకులు, మహిళా నేతల చేతుల మీదుగా తన్మయి కుటుంబానికి లక్ష రూపాయల ఆర్థిక సాయం అందజేత

ఫోన్ లో బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే దగ్గుపాటి

కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని అధైర్య పడవద్దని భరోసా

నిందితులకు కఠిన శిక్ష పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్న ఎమ్మెల్యే దగ్గుపాటి

ఈ సంఘటన జరగడం అత్యంత బాధాకరం.. టీడీపీ మహిళా నేతలు

ఇలాంటి నీచులను కూటమి ప్రభుత్వం వదిలి పెట్టదన్న మహిళా నేతలు