
విజయనగరం జిల్లాలో విద్య,ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కు ఘనస్వాగతం
విజయనగరం బైపాస్ చెల్లూరు వద్ద గజమాలతో స్వాగతం పలికిన టీడీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు
మంత్రి నారా లోకేష్ కు స్వాగతం పలికేందుకు పెద్దఎత్తున తరలివచ్చిన పార్టీ కార్యకర్తలు, శ్రేణులు
మంత్రి లోకేష్ కు ఘనస్వాగతం పలికిన కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, మంత్రి కొండపల్లి శ్రీనివాస్, విజయనగరం పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు కిమిడి నాగార్జున
మంత్రి లోకేష్ కు స్వాగతం పలికిన ఎమ్మెల్యేలు పూసపాటి అదితి గజపతిరాజు, కళా వెంకట్రావు, కోళ్ల లలిత కుమారి, జనసేన ఎమ్మెల్యే లోకం నాగ మాధవి తదితరులు
ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన మంత్రి లోకేష్
