TEJA NEWS

కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్
అమరావతి మహిళలను కించపరిచిన కేసులో అరెస్ట్.. కొమ్మినేనిని విజయవాడకు తరలిస్తున్న పోలీసులు..

జర్నలిస్ట్‌ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్‌
హైదరాబాద్‌లో అరెస్ట్‌ చేసిన ఏపీ పోలీసులు
అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యల కేసులో అరెస్ట్
విజయవాడకు కొమ్మినేని శ్రీనివాసరావు తరలింపు ….