Anant Ambani అనంత్ అంబానీ – రాధిక ప్రీ వెడ్డింగ్ వేడుకలు

TEJA NEWS

Anant Ambani - Radhika Pre Wedding in Samudram Celebrations

సముద్రంలో అనంత్ అంబానీ – రాధిక ప్రీ వెడ్డింగ్ వేడుకలు!
అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలు
మొదలయ్యాయి. ఓ లగ్జరీ నౌకలో 3 రోజులపాటు
వేడుకలు కొనసాగనున్నాయి. ఈ నెల 28 నుంచి
30 వరకు ఇటలీ నుంచి ఫ్రాన్స్ వరకు 4,380 కి.మీ
మేర క్రూయిజ్ షిప్ ప్రయాణించనుంది. మొత్తం 800
మంది అతిథుల్లో సల్మాన్, షారుఖ్, ఆమిర్, రణ్ బీర్,
ధోనీ వంటి సెలబ్రిటీలు ఉన్నారు. వీరందరికీ సేవలు
అందించేందుకు 600 మంది సిబ్బంది ఉన్నారు. ఈ
పార్టీకి భారీగా ఖర్చు చేస్తున్నట్లు టాక్

https://play.google.com/store/apps/details?id=com.tejanews.app

download app

Anant Ambani - Radhika Pre Wedding in Samudram Celebrations
Print Friendly, PDF & Email

TEJA NEWS

You cannot copy content of this page