TEJA NEWS

ఆడపడుచుల అండా – దండా మన ఎమ్మెల్యే సాగరన్న ..

కీ,, శే,, శ్రీ కొక్కిరాల రఘుపతి రావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా..

మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆధ్వర్యంలో..

నస్పూర్ మున్సిపాలిటీలోని 8,10,11,12,13,19,20,23 వార్డులకు బతుకమ్మ పండుగ కానుకగా ఆడపడుచులకు చీరలు పంపిణీ చేసిన మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు ..

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, నాయకురాలు కార్యకర్తలు పాల్గొన్నారు..


TEJA NEWS