
కూటమి పాలనలో ఆంధ్రప్రదేశ్ కు మహర్థశ
విధ్వంసం నుంచి వికాసం దిశగా… నేరాంధ్రప్రదేశ్ నుంచి స్వర్ణాంద్ర ప్రదేశ్ గా కూటమి పాలన
ప్రజల నమ్మకాన్ని అనుక్షణం నిలబెట్టుకుంటున్న కూటమి నేతలు
జగన్ సైకో పాలనకు ప్రజలు ఘోరీ కట్టి నేటికి ఏడాది
ఇది వెన్నుపోటు దినం కాదు… విమోచన దినం
వైసీపీ నేతలు తమ ఐదేళ్ల పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి
ప్రజలు ఛీత్కరించుకున్న తమ మూర్ఖత్వాన్ని వీడని వై కా పా నేతలు
ఇచ్చిన ప్రతీ వాగ్దానాన్ని వరుస క్రమంలో నెరవేరుస్తున్న కూటమి ప్రభుత్వం
పారదర్శకత… జవాబుదారీతనం… బాధ్యతాయుతమైన పాలనతో ప్రజలకు సుపరిపాలన అందిస్తున్న కూటమి నేతలు
మోదీ , చంద్రబాబు , పవన్ కళ్యాణ్ లకు మెండుగా ప్రజల ఆశీస్సులు
పీడ విరగడై నేటికి ఏడాది పోస్టర్లను గుంటూరు శ్రీనివాసరావుతోటలో ఆవిష్కరించిన జిల్లా జనసేన అధికార ప్రతినిధి ఆళ్ళ హరి
మరియు జనసేన నేతలు బండారు రవీంద్ర , కొత్తకోటి ప్రసాద్ , మహబూబ్ బాషా , నండూరి స్వామి , గుట్టమళ్ళ బద్రి , వడ్డే సుబ్బారావు , స్టూడియో బాలాజీ , అడపా బాలకృష్ణ , పగిడిపోగు రమేష్ , సుభాని , కుమారస్వామి , షాంషేర్ , దుడ్డురి సుబ్బారావు , కరెంట్ శ్రీను , తేజ తదితరులు
