TEJA NEWS

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోం శాఖ మంత్రి శ్రీమతి వంగలపూడి అనిత ని కలిసిన – తెదేపా పార్లమెంట్ అధ్యక్షులు చమర్తి జగన్ మోహన్ రాజు

పార్టీ కేంద్ర కార్యాలయం, మంగళగిరి,గుంటూరు జిల్లా

గుంటూరు జిల్లా,తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంశాఖ మంత్రి శ్రీమతి వంగలపూడి అనిత ని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన రాజంపేట తెదేపా పార్లమెంట్ అధ్యక్షులు చమర్తి జగన్ మోహన్ రాజు .

ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజంపేట నియోజకవర్గం నందు పలు రకాల లా అండ్ ఆర్డర్ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకు వెళ్లినట్టు తెలపగా సమస్యలపై మంత్రి సానుకూలంగా స్పందించారని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు.


TEJA NEWS