ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక అంశం

ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక అంశం

TEJA NEWS

Another key factor in the phone tapping case

ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక అంశం
ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక అంశం వెలుగులోకి
వచ్చింది. ఎన్నికల సమయంలో డబ్బులు తరలిస్తున్న
వారిని ప్రణీత్ రావు టీం సేకరించి పోలీసులకు
అందించేది, దీని ఆధారంగానే డబ్బు పట్టుకునేవారు.
తాము ఎక్కడెక్కడ ఎవరి డబ్బు పట్టుకున్నామో కూడా
విచారణ సందర్భంగా నిందితులు వివరించారు.
అయితే పట్టుకున్న డబ్బు ఎంత? దాచుకున్నది
ఎంత? అనే కోణంలో దర్యాప్తు మొదలుపెట్టారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS